మీరు దూర ప్రయాణం వెళ్లారు. మొబైల్ కి ఛార్జి చేసుకోవడానికి కరెంట్ సౌకర్యం కూడా లేదక్కడ. పవర్ బ్యాంక్‌లో కూడా ఛార్జి అయిపోతే మీరేమి చేయలేరు. సోలార్ పవర్ బ్యాంక్ అలాంటి సమస్య రాకుండా కాపాడేందుకు మన ముందుకు వచ్చింది . దుమ్ముధూళి దీన్ని ఏమీ చేయలేవు. నీటిలో పడినా ఏం కాదు. డస్ట్‌ఫ్రూప్ మరియు వాటర్‌ఫ్రూఫ్ అన్నమాట. మనం నడుస్తున్నప్పుడు క్యారీబ్యాగ్‌కు తగిలించుకుని పోతే చాలు. ఎండకు ఎంచక్కా దానంతట అదే ఛార్జి అవుతుంది. ఫుల్లుగా ఛార్జి కావడానికి 6 నుంచి 7 గంటల సమయం పడుతుంది. ఈ సోలార్ పవర్ బ్యాంక్ సామర్థ్యం 5,000 MH. బరువు 146 Grms. మీకు ఎప్పుడైనా అవసరం రావచ్చు. ఆన్‌లైన్‌లో దొరుకుతుంది. దీని ధర సుమారు రూ.1,299.
Saturday, 18 July 2015
Mobile charge solution || Solar power bank
మీరు దూర ప్రయాణం వెళ్లారు. మొబైల్ కి ఛార్జి చేసుకోవడానికి కరెంట్ సౌకర్యం కూడా లేదక్కడ. పవర్ బ్యాంక్‌లో కూడా ఛార్జి అయిపోతే మీరేమి చేయలేరు. సోలార్ పవర్ బ్యాంక్ అలాంటి సమస్య రాకుండా కాపాడేందుకు మన ముందుకు వచ్చింది . దుమ్ముధూళి దీన్ని ఏమీ చేయలేవు. నీటిలో పడినా ఏం కాదు. డస్ట్‌ఫ్రూప్ మరియు వాటర్‌ఫ్రూఫ్ అన్నమాట. మనం నడుస్తున్నప్పుడు క్యారీబ్యాగ్‌కు తగిలించుకుని పోతే చాలు. ఎండకు ఎంచక్కా దానంతట అదే ఛార్జి అవుతుంది. ఫుల్లుగా ఛార్జి కావడానికి 6 నుంచి 7 గంటల సమయం పడుతుంది. ఈ సోలార్ పవర్ బ్యాంక్ సామర్థ్యం 5,000 MH. బరువు 146 Grms. మీకు ఎప్పుడైనా అవసరం రావచ్చు. ఆన్‌లైన్‌లో దొరుకుతుంది. దీని ధర సుమారు రూ.1,299.
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment